Arthritis : ఆర్థరైటిస్ సమస్య వచ్చిన వారిలో ఆరంభంలో కనిపించే లక్షణాలు ఇవే..!
Arthritis : ఆర్థరైటిస్ అనేది సహజంగా వృద్ధుల్లో వస్తుంటుంది. కీళ్లు, ఎముకలు బలహీనంగా మారడం వల్ల లేదా కాల్షియం లోపం వల్ల, వయస్సు మీద పడడం వల్ల.. ఇలా పలు కారణాల వల్ల ఆర్థరైటిస్ సమస్య వస్తుంటుంది. అయితే ఈ సమస్య వచ్చిన వారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటంటే.. 1. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారిలో శరీరంలోని పలు భాగాల్లో నొప్పులు వస్తుంటాయి. కొద్దిగా కదిలినా.. ఎక్కడైనా ఒక చోట నొప్పి వస్తుంటుంది. ఇక కీళ్ల భాగాల్లోనూ … Read more









