Artist Ravi Prakash : క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవిప్రకాష్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?
Artist Ravi Prakash : డాక్టర్ కాబోయే యాక్టర్లమయ్యామని సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు అంటుంటారు. ఈ కోవకు చెందిన సినీ ఆర్టిస్టులు ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక అదే కోవకి చెందిన వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ కూడా ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 200 కి పైగా చిత్రాల్లో నటించాడు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. మొదటి సినిమా … Read more









