‘అంటే సుందరానికి’ మూవీలో హీరో బామ్మగా నటించిన నటి ఎవరంటే..
నేచురల్ స్టార్ నాని నటించిన మూవీ అంటే సుందరానికి. ఈ సినిమా ఘన విజయం అందుకుంది. అయితే నాని ప్రతి సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంటే సుందరానికి సినిమా మనకు ట్రీజర్, టైలర్ లో చూపించిన సింపుల్ స్టోరీ లైన్ మీద మూవీ మొత్తం నడుస్తుంది. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ మాత్రం ఆ చిన్న పాయింట్ ని ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా చూపించడం ఆయనకే సొంతం. ఈ సినిమా … Read more









