అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు వచ్చిన పాత్ర వారు కాదనడంతో మరొకరి వద్దకు వెళుతుంది.

Arundhati Movie : అరుంధ‌తి సినిమాలో అనుష్క చేసిన పాత్ర‌ను ముందుగా వ‌దులుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Arundhati Movie : కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో అప్ప‌ట్లో వ‌చ్చిన అరుంధ‌తి మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకుందో అంద‌రికీ తెలిసిందే. ద‌ర్శ‌కుడు ఆ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను బాగానే భ‌య‌పెట్టారు. అయితే తెలుగు సినిమా చ‌రిత్ర‌లో అరుంధ‌తి ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. అందులో అనుష్క శెట్టి రెండు పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించింది. ఈ క్ర‌మంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త పెరిగింది కూడా ఈ సినిమాతోనే అని చెప్ప‌వ‌చ్చు. ఇక అప్ప‌టి వ‌ర‌కు సినిమాల్లో అందాల‌ను ఆర‌బోసిన … Read more