అష్టదిక్పాలకులు అంటే ఎవరు? వారు ఏయే దిక్కులను పాలిస్తారు..?
సాధారణంగా ఇంట్లో నిర్వహించే సత్యనారాయణస్వామి వ్రతం, వాస్తుపూజ, వాస్తు సంబంధిత అంశాల్లో తరుచుగా వాడే పదాలు అష్టదిక్పాలకులు. చాలా మంది దిక్కులు అంటే నాలుగు ఉన్నాయని అనుకుంటారు. కానీ దిక్కులు మొత్తం 8. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంతోపాటు ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం అని మరో 4 మూలలు ఉంటాయి. మొత్తం దిక్కులు అంటే 8 అనే చెప్పాలి. ఇక ఈ దిక్కులకు ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు. కనుకనే వారిని దిక్పాలకులు అని పిలుస్తారు. … Read more









