Ashu Reddy : నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయిన అషు రెడ్డి.. అసలు ఏం జరిగిందంటే..?
Ashu Reddy : బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నీ మధ్యే చిరిగిన జీన్స్ వేసుకుని యాంకర్ రవితో కలిసి దర్శనమిచ్చింది. ఇక ఈమె సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫొటోస్‌ను ఈమె షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఓ ఫొటోను షేర్ చేసిన అషు రెడ్డి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. అషు రెడ్డి తాజాగా … Read more









