3 కోట్ల బడ్జెట్..అందరూ అగ్రనటులే..అయినా “అశ్వమేథం” ఫ్లాప్..కారణం..?
ఆ సమయంలో కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు అంటే మామూలు విషయం కాదు. కానీ ఎలాగైనా మంచి కథతో బడ్జెట్ ఎక్కువైనా సరే సినిమా తీసుకురావాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్న సమయం. ఈ సమయంలోనే భారీ బడ్జెట్ పెట్టి తీవ్రంగా నష్టాల పాలైన సినిమా అశ్వమేథం. మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ సూపర్ హిట్ కావడంతో, బాలకృష్ణతో ఒక సినిమా తీయాలని ఆలోచనలో పడ్డారు అశ్వనీదత్. దీంతో వైజయంతి మూవీస్ బ్యానర్ నందమూరి … Read more









