Samantha : జలపాతాల దగ్గర సమంత సందడి..!
Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే తనకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికి చెందిన ఫొటోలను ఆమె షేర్ చేస్తోంది. సమయం దొరికినప్పుడల్లా ఈమె వెకేషన్స్‌కు వెళ్తూ సందడి చేస్తోంది. మొన్నీ మధ్యే తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి ఈమె గోవా ట్రిప్ వేసింది. ప్రస్తుతం మళ్లీ ఈమె వెకేషన్ కు వెళ్లినట్లు స్పష్టమవుతోంది. సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జలపాతాల వద్ద ఉన్న … Read more









