Athlets Foot : ఈ ఆరోగ్య సమస్య మీకు ఉందా.. అయితే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు..!
Athlets Foot : ఫంగస్ వల్ల మన కాలి వేళ్లకు వచ్చే ఓ రకమైన చర్మ వ్యాధినే అథ్లెట్స్ ఫుట్ (Athlete’s foot) అంటారు. ఇది Trichophyton rubrum, Epidermophyton floccosum, Trichophyton mentagrophytes అనే 3 రకాల ఫంగస్‌ల వల్ల వస్తుంది. అలాగే కాలివేళ్లకు చెమట ఎక్కువగా పట్టడం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం, పాదాలకు రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం, సరిగ్గా శుభ్రం చేయని సాక్సులు వాడడం, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్‌లో ఈత … Read more









