Attarintiki Daredi : అత్తారింటికి దారేది చిత్రంలో ఈ షాడో పర్సన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Attarintiki Daredi : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో అత్తారింటికి దారేది ఒకటి. ఈ సినిమా టీవీలో ఎన్ని సార్లు వచ్చిన కూడా చాలా ఆసక్తిగా చూస్తుంటారు. జల్సా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమా విడుదల కంటే ముందే హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ తో లీక్ అయినప్పటికీ ఆరు రోజుల్లోనే 75 కోట్ల రూపాయలను … Read more









