Attarintiki Daredi Making : అత్తారింటికి దారేది రైల్వే స్టేషన్ క్లైమాక్స్ తీసిన ప్లేస్ ఇదే..!
Attarintiki Daredi Making : పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బెస్ట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది అత్తారింటికి దారేది. గబ్బర్ సింగ్ లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం మళ్లీ పవర్ స్టార్ బాక్సాఫీస్ పంజను చూపించాడు. 2013 అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా మొదటి నుంచే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సందడి మొదలయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హోదాకు తగ్గట్టుగా మరొకసారి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది … Read more









