ఆస్ట్రేలియాలో వ్యాప్తి చెందుతున్న బురులి అల్సర్‌.. శరీర భాగాలను బాక్టీరియా తినేస్తుంది..

ఓ వైపు కరోనా వైరస్‌ ముప్పు ఇంకా తొలగిపోకముందే ప్రజలను మరో వ్యాధి భయ పెడుతోంది. మనుషుల మాంసం తినే వ్యాధిగా నిపుణులు దాన్ని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా అనే ప్రాంతంలో ఆ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. ఈ క్రమంలోనే దాన్ని బురులి అల్సర్‌గా నిర్దారించారు. విక్టోరియా చీఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ బ్రెట్‌ సుటాన్‌ అక్కడి ఎస్సెన్‌డాన్‌, మూనీ పాండ్స్‌, బ్రన్స్‌విక్‌ వెస్ట్‌ ఏరియాల ప్రజలు, ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాధి పట్ల … Read more