Ave Kallu Movie : అవే కళ్ళు సినిమా.. ఇందులో నటించేందుకు కృష్ణ అంత కష్టపడ్డారా..?
Ave Kallu Movie : జేమ్స్ బ్యాండ్, గూఢచారి మూవీస్ కి పెట్టింది పేరైన సూపర్ స్టార్ కృష్ణ క్రైమ్ సినిమాల్లో నటించారు. కానీ క్రైమ్ కి సంబంధించి తొలి తెలుగు కలర్ మూవీగా అవేకళ్ళు సినిమా నిలుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ, కాంచన నటించిన ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. తమిళంలో రవిచంద్రన్ నటించారు. హీరో కృష్ణకు కలర్ లో ఇది రెండో చిత్రం కాగా, కెరీర్ లో 10వ సినిమా. ఏవీవిఎంలో … Read more









