కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

అనగనగనగా ఒక గ్రామంలో అయలి అనే గ్రామదేవత ఉంది. ఆవిడ కన్య దేవత అవ్వటం చేత ఆ గుడిలోకి కేవలం వయసుకి రాని ఆడపిల్లలు మాత్రమే వెళ్తారు. పెళ్ళైన ఆడవారికీ, పురుషులకీ ప్రవేశం ఉండదు. పక్క ఊర్లో ఉండే ఒక అబ్బాయి, ఈ ఊర్లో అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ విషయం ఊర్లో వాళ్ళకి తెలిసి గొడవలు జరుగుతుంటే ప్రాణాలు కాపాడుకోవాటినికి ఆ ప్రేమ జంట అక్కడినుండి పారిపోతారు. అలా అమ్మాయి ఊరి నుండి పారిపోయినప్పటినుండి ఆ ఊర్లో … Read more