ఒకప్పటి సూపర్ సినిమా హీరోయిన్ అయేషా టకియా… ఇప్పుడెలా ఉందో తెలుసా..?
మిల మిల మెరిసిన కనులకు ఎందుకో… అసలెందుకో… అంటూ ఒకప్పుడు తెలుగు తెరపై బబ్లీగా, ముద్దుగా కనిపించిన ఆ భామ… అదేనండీ అయేషా టకియా… గుర్తుంది కదా..! మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో ముందుగా ఈమెనే హీరోయిన్‌గా అనుకున్నారట. అయితే ఆమెకు ఏం అయిందో తెలీదు కానీ… ఆ సినిమా వదులుకుంది. మరి అందులో నటించిన నడుం సుందరి ఇలియానా గ్రాఫ్ ఒక్కసారిగా ఎలా తిరిగిపోయిందో అందరికీ తెలుసు..! సరే.. అదంతా ఇప్పుడు ఎందుకు గానీ… … Read more









