ఈ వినాయ‌కుడికి పెన్నులతో అభిషేకం చేస్తే చ‌దువు బాగా వ‌స్తుంద‌ట‌..!

అయినవిల్లిలోని సిద్ధివినాయకుడు స్వయంభువుడు. తూర్పుగోదావ‌రి జిల్లా అమలాపురానికి 12 కి.మీ. దూరంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో వెల‌సి ఉన్న సిద్ధి వినాయకస్వామి గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు. ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధివినాయకుడే కారణమని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చిన భక్తులెవరైనా రూ.300 చెల్లించి ఈ హోమంలో పాల్గొనవచ్చు. … Read more