Ayurveda Tips : ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు
Ayurveda Tips : ప్రతిరోజూ ఈ ఆయుర్వేద సూత్రాలని పాటిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు. ప్రతిరోజూ కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మంచిది. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా కూడా ప్రతి రోజూ స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండచ్చు. ప్రతిరోజూ శిరస్సు, ముక్కు, పాదాలకి నూనె రాసుకుంటే మంచిది. మలమూత్ర మార్గాలని, పాదాలని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వెంట్రుకలను, గోళ్ళని 15 రోజులకి మూడుసార్లు కత్తిరించుకోవాలి. పితృదేవతలకి … Read more









