లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న కోవిడ్ బాధితుల చికిత్సకు ఆయుష్-64 ట్యాబ్లెట్లు పనిచేస్తాయి: కేంద్రం వెల్లడి
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్), ఆయుష్ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఆయుష్-64 ట్యాబ్లెట్లు లక్షణాలు లేని కోవిడ్ బాధితులతోపాటు స్వల్ప లక్షణాలు ఉన్న కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్ర ముంజపర వెల్లడించారు. ఈ మేరకు ఆయన లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆ విధంగా సమాధానం ఇచ్చారు. ఆయుష్ 64 ట్యాబ్లెట్లకు గాను మినిస్ట్రీ … Read more









