రోజూ బి విటమిన్లు అందితే వృద్ధాప్యంలో ఎలాంటి సమస్యలు రావట..
తాజాగా చేసిన ఒక అధ్యయనం మేరకు ప్రతిరోజూ కొద్దిపాటి విటమిన్ బి తీసుకుంటే వృధ్ధాప్యంలో వచ్చే మతిమరుపు ఉండదట. అంతేకాదుఆ వయసులో వచ్చే అల్జీమర్స్ వ్యాధి సైతం రాదంటున్నారు. రెండు సంవత్సరాలపాటు ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ రీసెర్చర్లు సుమారు 250 కి పైగా వ్యక్తులను 70 సంవత్సరాల వయసు లేదా అంతకంటే అధిక వయసు వున్న వారిని పరిశీలించారు. వారికి ప్రతి దినం విటమిన్ బి అధికంగాను, సహజంగాను వుండే బీన్స్, మాంసం, పప్పులు, అరటిపండ్లు వంటి … Read more









