బాహుబలి లో కనిపించిన ఆ 18 రోజుల చిన్నారి ఎవరో తెలుసా..? చిన్నారి గురించి షాకింగ్ నిజాలు ఇవే..!
బాహుబలి సినిమాలో కనిపించిన ఈ చిన్న బాబు గుర్తున్నాడా..? బాహుబలి – 1 లో సన్నివేశాల్లో చిన్న బాబును చూడొచ్చు. సినిమా మొదలవ్వగానే… రమ్య కృష్ణ మహేంద్ర బాహుబలి (శివుడు)ను ఎత్తుకొని పారిపోతుంటది, పరమేశ్వరా ఈ బిడ్డను కాపాడు అని ఆకాశం వైపు చూపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ మొదలవ్వగానే… అమరేంద్ర బాహుబలి ని ఎత్తుకొని మహారాణిగా ఆస్థానంలోకి వెళుతుంది శివగామి. బాహుబలి అని పేరు పెట్టేది కూడా అప్పుడే. తర్వాత ఇద్దరు పిల్లలకి పాలు ఇస్తుంది. మమతల … Read more









