బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తే సీన్ ముందు ఏం జరిగిందంటే..?
త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఈ సినిమాకు నిర్మాతగా మురళీమోహన్ చేశారు. ఈ సందర్భంలో మురళీమోహన్ శోభన్ బాబు వద్దకు వెళ్లి సినిమాలోని నాజర్ క్యారెక్టర్ చేయాలని కోరారట. కానీ శోభన్ బాబు దాన్ని ఇట్టే తిరస్కరించాడట. దీంతో దాన్ని నాజర్ చేత చేయించారు. దీన్ని శోభన్ బాబు రిజెక్ట్ చేయడానికి ఏకైక కారణం ఆయన అభిమానులు ఆయనని ఆనాటి సోగ్గాడు గానే … Read more









