హీరోల కొడుకుల్ని బాబు అని పిలుస్తున్నారు. బాబు అన్న పదానికి ఇలాంటి అర్థం, అంతస్తు ఎలా వచ్చింది? దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి?

చాలా ఏళ్ళ కిందట ANR ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు .. ఇది 1940s లో సంగతి ఆ ఇంటర్వ్యూ లో అప్పట్లో ఇండస్ట్రీ మనుషులు ఆర్టిస్టులను ఎలా సంబోధించేవారు అని చెపుతూ ఒక ఉదాహరణ చెప్పారు. నాకు అప్పటి దర్శకుడి పేరు గుర్తుకు లేదు .. ఆయన ANRను లో మధ్యలో మధ్యలో .. లం** కొడకా అని నవ్వుకుంటూ తిడుతూ ఉండేవారట .. ఆ దర్శకుడు చాలా సీనియర్ అవ్వడం చేత, వయసులో కూడా పెద్ద … Read more