పసి పిల్లలను 5 సెకన్లలోనే ఏడుపు ఆపేలా చేసే టెక్నిక్..!
చిన్న పిల్లలు అన్నాక ఏడవడం సహజం. వారు ఆకలి వేసినా, ఏదైనా ఇబ్బంది కలిగినా, అనారోగ్యంగా ఉన్నా.. బయటకు చెప్పలేరు కనుక.. ఏడుస్తారు. అయితే ఆకలి వేసినప్పుడు పాలను పట్టిస్తే సులభంగా ఏడుపు ఆపేస్తారు. కానీ కొన్ని సార్లు వారు అసలు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. అలాంటప్పుడు కింద చెప్పిన చిట్కా పాటిస్తే వారు కేవలం 5 సెకన్లలోనే ఏడుపు ఆపేస్తారు. మరి ఆ చిట్కా ఏమిటంటే.. చిన్నారులు బాగా ఏడుస్తున్నప్పుడు పాల కోసం కాకపోతే.. … Read more









