Baby Reflexology Points : ఒక నిమిషంలోనే చిన్నారుల ఏడుపును ఆపొచ్చు.. అమ్మలకు బాగా ఉపయోగపడే ట్రిక్ ఇది..!
Baby Reflexology Points : పసికందులన్నాక ఏడవడం సహజం. ఆకలైనా, నొప్పి కలిగినా, భయమేసినా వారు ఏడుస్తారు. ఈ క్రమంలో అలా ఏడ్చే పసికందులను చూస్తే వారి తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియదు. దీంతో వారిని ఎత్తుకోవడం, లాలించడం, బుజ్జగించడం చేస్తారు. అయితే ఇలా చేయడం వల్ల కొందరైతే ఏడుపు మానేస్తారు, కానీ కొందరు మాత్రం ఎంత సేపైనా అలా ఏడుస్తూనే ఉంటారు. కానీ మీకు తెలుసా..? అలా బాగా సేపు ఏడ్చే చిన్నారులను కేవలం 1 … Read more









