ఆరోగ్యకరమైన, అనారోగ్యకరమైన కార్బొహైడ్రేట్లు.. అవి ఉండే ఆహారాలు..!
నిత్యం మనం తినే ఆహారాల ద్వారా మన శరీరానికి అనేక పోషకాలు అందుతుంటాయి. మన శరీరానికి అందే పోషకాలను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి స్థూల పోషకాలు. రెండు సూక్ష్మ పోషకాలు. పిండి పదార్థాలు (కార్బొహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రోటీన్లు), కొవ్వులు (ఫ్యాట్స్).. వీటిని స్థూల పోషకాలు అంటారు. నిత్యం ఇవి మనకు ఎక్కువ మోతాదులో అవసరం అవుతాయి. అందుకనే వీటిని స్థూల పోషకాలు అంటారు. ఇక సూక్ష్మ పోషకాల జాబితాలోకి విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు వస్తాయి. … Read more









