పూరి ఫస్ట్ మూవీనే ప్లాప్ అన్నారు.. బద్రి సినిమా గురించి ఆసక్తికర విషయాలు..!
పూరి జగన్నాథ్.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు పూరి జగన్నాథ్. మొదట ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ రాంగోపాల్ వర్మ, కృష్ణవంశీల వద్ద శిష్యరికం చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం గురువులను మించిన శిష్యుడు అనిపించుకున్నాడు పూరీ జగన్నాథ్. పూరి జగన్నాథ్ దర్శకునిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన … Read more









