ఈఎంఐలు చెల్లించాలని తమ ఉద్యోగిపైనే ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి..
ఇటీవలి కాలంలో పని ఒత్తిడితో చనిపోతున్న వారి సంఖ్యక్రమక్రమంగా పెరుగుతుంది. ఆఫీస్ సమయం కంటే అధికంగా పనిచేయడం, విరామం లేకుండా పనిచేయడం, తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు.. ఉద్యోగుల ప్రాణాల మీదికి తెస్తోంది. తాజాగా పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఓ ఉద్యోగి రాసిన సూసైడ్ లెటర్ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తాను 45 రోజులుగా నిద్రపోకుండా పనిచేశానని.. ఆ పని ఒత్తిడి తట్టుకోలేకే ప్రాణాలు తీసుకుంటున్నట్లు ఆ లేఖలో రాసుకొచ్చాడు.ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో బజాజ్ … Read more









