Balakrishna Daughters : బాలయ్య తన కూతుళ్లని హీరోయిన్లుగా ఎందుకు రానివ్వలేదు..?
Balakrishna Daughters : ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. నరసింహంగా పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ కుమారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంది బాలకృష్ణ మాత్రమే. కేవలం సినిమాల్లోనే కాకుండా బాలయ్య రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తమ బంధువుల అమ్మాయి అయిన వసుంధరను వివాహం చేసుకున్న … Read more









