పవన్ బాలు మూవీని కాపీ కొట్టి హిట్ కొట్టిన తెలుగు హీరో ఎవరంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతము ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైనటువంటి ఫాలోయింగ్ ఉంటుంది. ఇక అందరి హీరోలతో పోల్చి చూస్తే పవన్ కళ్యాణ్ చేసింది తక్కువ సినిమాలు అయినా అందరికంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. హిట్లు ఫ్లాప్ లు సంబంధం లేకుండా సినిమాల్లో, రాజకీయాల్లో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్.. అలాంటి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఒక సినిమాను కాపీ కొట్టి మరో హీరో సినిమా చేశాడనే … Read more









