ఆంధ్ర ప్రాంతం వారు పెరుగు లేదా మజ్జిగ అన్నంలో అరటి పండు తింటారు. ఆరోగ్యకరమా లేక అనారోగ్యకరమా?

బెంగాలీ వాళ్ళు పెరుగులో గుప్పెళ్ల కొద్దీ పంచదార కుమ్మరించుకు తింటారు. అలాగే బెల్లం కలిపిన పాలను తోడుపెట్టి చేసే మిస్తీ దొయి అనే పెరుగు వీళ్ళకి చాలా ఇష్టం. బెనారస్ వాళ్ళు పెరుగులో పంచదార, పళ్ళ ముక్కలు కలిపిన లస్సీ తెగ తాగుతారు. ఇంకా ఉత్తర భారత దేశంలో లస్సీ అంటే పెరుగు, పంచదార మాత్రమే కాదు కోవా, డ్రై ఫ్రూట్స్, రకరకాల ఫ్లేవర్స్ కలిపి కలగాపులగం చేస్తారు. పంజాబీ వాళ్ళు వాషింగ్ మెషీన్నే లస్సీ మేకర్ … Read more