నిద్ర సరిగా పట్టడం లేదా..? అయితే ఈ బనానా డ్రింక్‌ను ఓ సారి ట్రై చేసి చూడండి… నిద్ర బాగా పడుతుంది..!

మనం ఇప్పుడు నిత్యం గడుపుతోంది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. రోజూ అనేక సందర్భాల్లో ఒత్తిళ్లను, ఆందోళనలను, సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో మానసికంగా వ్యాకులత చెంది అనేక అనారోగ్యాలకు కూడా గురవుతున్నాం. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది నిద్రలేమి. అవును, కారణాలేమున్నా నిద్రలేమి సమస్య ఇప్పుడు మనలో అధిక శాతం మందిని బాధిస్తోంది. దీన్ని తగ్గించుకోవడం కోసం నిద్రమాత్రలు, మద్యం సేవించడం వంటి దురలవాట్లకు మనం దగ్గరవుతున్నాం. వీటి వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. … Read more