అరటి పండును మించి లాభాలను పంచే అరటి పువ్వు.! దీనిని ఇలా వండితే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్..
చాలా తక్కువ ధరతో మిక్కిలి పోషకాలతో మనకు లభ్యమవుతున్న పండ్లలో అరటి పండు కూడా ఒకటి. దీంట్లో మన శరీరానికి కావల్సిన ఎన్నో కీలకమైన పోషకాలు ఉన్నాయి. తరచూ అరటి పండ్లను తింటుంటే దాంతో పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చని మనకు తెలిసిందే. అయితే కేవలం అరటి పండే కాదు, ఆ చెట్టుకు చెందిన పూవుతో కూడా మనకు అనేక లాభాలు ఉన్నాయి. అరటి పండు లాగే పూవును కూడా మనం తినవచ్చు. దాంతో … Read more









