Banana Lassi : అరటి పండ్లతో లస్సీ.. రోజుకు ఒక్క గ్లాస్ తాగితే ఎన్నో లాభాలు..!
Banana Lassi : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు అనేక మంది రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే చల్లని పదార్థాలు, పానీయాలను అధికంగా తీసుకుంటుంటారు. అయితే వేసవిలో మనకు మజ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదు. మజ్జిగలో కాస్త చక్కెర వేస్తే అదే లస్సీ అవుతుంది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పైగా శరీరంలోని వేడి మొత్తాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే ఇదే లస్సీలో కాస్త అరటి పండు గుజ్జును కలిపి … Read more









