Banana Peel For Dark Circles : అరటిపండు తొక్కతో ఇలా చేయండి.. డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి..!
Banana Peel For Dark Circles : డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా..? చాలా మంది, ఈరోజుల్లో డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారు. డార్క్ సర్కిల్స్ ని పోగొట్టుకోవాలంటే, ఈ ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, పోషకాహార లోపం వంటి వాటి వలన కూడా కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. వీటిని తొలగించుకోవడం సులభమే. ఈ చిట్కాలని పాటిస్తే, ఈజీగా డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. అరటిపండు తొక్క ఇందుకు బాగా పనిచేస్తుంది. … Read more









