అరటి పండు తిన్నప్పుడు తొక్కను పారేస్తున్నారా..? ఇది చదివితే ఇక ఆ తొక్కను కూడా పారేయరు..!
అరటిపండు… పేదల నుంచి ధనికుల వరకు అందరికీ, అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉండే పండు. తక్కువ ధరే అయినా ఈ పండుతో మనకు కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో. గ్లూకోజ్, సూక్రోజ్, ఫ్రక్టోజ్, పొటాషియం, ఫైబర్ అనే ముఖ్యమైన పోషకాలు అరటి పండ్లలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు అరటి పండులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. పలు అనారోగ్యాలకు ఈ పండు ఔషధంలా పని చేస్తుంది. అయితే సాధారణంగా ఎవరైనా అరటి పండును … Read more









