Banana With Ghee : ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపునే తినండి.. ఏం జరుగుతుందో తెలుసా..?
Banana With Ghee : అరటిపండులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే నెయ్యిలో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలు కలగడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి దానిలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి తినాలి. ఉదయం పరగడుపున తింటే మంచిది. ఉదయం సమయంలో … Read more









