Barley Water For Kidney Stones : ఖాళీ కడుపుతో బార్లీ జావ తాగండి, షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లలాంటి సమస్యలకు చెక్ పెట్టండి..!
Barley Water For Kidney Stones : బార్లీ గింజలను ఎక్కువగా బీర్ తయారీలో ఉపయోగిస్తారు. అంతమాత్రం చేత వాటితో తయారు చేసిన నీటిని తాగితే మత్తు వస్తుందనుకునేరు. అలా ఏం కాదు. ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ … Read more









