ఈ ఆల‌యంలో సాక్షాత్తూ అమ్మ‌వారు మాట్లాడ‌తార‌ట‌.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

భారతదేశం ఎన్నో వింతలు, విశేషాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఉండే ఆలయాలకు ఓ చరిత్ర ఉంటుంది. మరికొన్నింటికి సైన్స్ కి కూడా అందని రహస్యాలు ఉంటాయి. అలాంటి వాటిల్లో కేరళ‌లో ఉండే శ్రీపద్మానాభస్వామి ఆలయం ఒకటైతే.. బీహార్ రాష్ట్రంలో ఉన్న త్రిపురసుందరి ఆలయం మరొకటి. సాధారణంగా ఏదైనా అంతుచిక్కని రహస్యాలుగా ఉంటే.. శాస్ర్రవేత్తలు దిగుతారు.. ఏవేవో పరిశోదనలు చేసి.. మొత్తానికి కొన్నింటికి పరిష్కారం చెప్తారు. కానీ అలాంటి వారికి సైతం అర్థంకానివి ఎన్నో ఉన్నాయి. ఈ టెంపుల్‌లో … Read more