అందంగా క‌నిపించాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని ఫాలో అవ్వండి..!

మార్కెట్లో కనిపించిన ప్రతి వస్తువు తీసుకువచ్చి వాడినా అందంగా కనిపించడం లేదని బాధపడుతున్నారా? ఎన్ని ఫేస్ క్రీములు అప్లై చేసినా ఇసుమంతైనా అందం పెరగట్లేదని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. అందంగా కనిపించడానికి ఎన్నో రకాల ప్రొడక్టులు వాడటం ముఖ్యం కాదు. మీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయనేది కూడా లెక్కలోకి వస్తుంది. అందంగా కనిపించడానికి అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే.. కావాల్సినన్నీ నీళ్ళు తాగండి. రోజులో కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీళ్ళైనా తాగడం మంచిది. బ్రష్ … Read more