Bedi Anjaneya Swamy Temple : తిరుమలలో ఉన్న ఈ హనుమాన్ ఆలయం గురించి మీకు తెలుసా..?
Bedi Anjaneya Swamy Temple : తిరుమల సన్నిధి వీధిలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం ఉంది. ఈ ఆంజనేయస్వామిని బేడీలతో బంధించారు. అయితే చాలామంది తిరుమల ఎన్నోసార్లు వెళ్లి ఉంటారు. కానీ ఈ బేడి ఆంజనేయస్వామి గురించి తెలియకపోయి ఉండొచ్చు. మరి ఈ ఆంజనేయస్వామిని ఎందుకు బేడీలతో బంధించారు, కారణం ఏంటి.. వంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడికి … Read more









