అతను 46 రోజుల పాటు కేవలం బీర్ మాత్రమే తాగి.. 20 కిలోల బరువు తగ్గాడు తెలుసా..? షాకయ్యారా..?
బీర్ తాగితే పొట్ట పెరుగుతుందని, అధికంగా బరువు పెరుగుతారని అంటుంటారు. అది నిజమే. బీరు సేవిస్తే ఉదర భాగంలో కొవ్వు చేరుతుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 46 రోజుల పాటు ఇతర ఏ ఆహార పదార్థాలు తీసుకోలేదు. పానీయాలు తాగలేదు. కేవలం బీర్ మాత్రమే తాగాడు. అయితే ఏముందీ.. భారీగా బరువు పెరిగి ఉంటాడు.. అని మీరు అనుకోవచ్చు. అయితే అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. అతను బరువు పెరగలేదు.. తగ్గాడు. … Read more









