శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీక ఈ ఆలయం.. కచ్చితంగా చూడాల్సిన ప్రదేశం..
కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో వుంది. బేలూర్ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశం. అనేక ఆలయాలకు నెలవైన ఈ పట్టణం హసన్ జిల్లాలో బెంగుళూర్ నుండి కేవలం 220 కి. మీ. దూరంలో ఉంది. ఇది యగాచి నది ఒడ్డున కలదు , దీని ప్రాచీనమైన, విశిష్టమైన దేవాలయం. బేలూర్ విశిష్టమైనది బేలూర్ హోయసల రాజధానిగా ఉంది. ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబేడ్ కూడా హోయసల రాజధానిగా ఉండేది ఇది పురాతన … Read more









