భైరవ కోన ఎక్కడ ఉందో.. ఆ ఆలయ విశేషాలు ఏమిటో తెలుసా..?
ఒకే కొండలో ఎనిమిది ఆలయాలు. చుట్టూ ఎక్కడ చూసినా నల్లమల అడవులు, దేవుళ్ళ శిలారూపాలే కనిపిస్తుంటాయి. మరి ప్రసిద్ధమైన ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? దాని విశేషాలు, రహస్యాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన శివుని ఆలయం. భైరవ కోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామం దగ్గర ఉంది. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న … Read more









