ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2004లో విడుదలైన చిత్రం ఆనంద్. మంచి కాఫీలాంటి సినిమా అనేది ఉప శీర్షిక. జీవితంలో ప్రేమ, ఆత్మ, అభిమానం, తృప్తి వంటి అంశాలతో కూడిన ఈ సినిమా అతి తక్కువ బడ్జెట్ తో, పెద్ద తారాగణం లేకుండా సాదాసీదా కథనంతో వెలువడి అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. కుటుంబ నేపథ్యంలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత నిజంగానే ఓ మంచి కాఫీలాంటి … Read more