బాహుబలి మూవీలో భల్లాలదేవుని విగ్రహాన్నిచూపించే ఈ సీన్స్ లో కింద ఉన్న ఈ పొడి ఏంటో తెలుసా ?
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక భాషలకు చెందిన సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం. 2015 సంవత్సరం జూలై 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్, రాణాలు నేషనల్ స్టార్స్ అయ్యారు. ఈ చిత్రంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సీన్లు … Read more









