భారతరత్న పురస్కారాన్ని ఎవరికి ఇస్తారు ? ఎందుకు ఇస్తారు ? దీని కథ ఏమిటో తెలుసా..?
ఎందరో మహానుభావులు.. మన దేశానికి ఎంతో మంది ఎన్నో రంగాల్లో సేవలందించారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలించినప్పుడు వీలు పడలేదేమో కానీ.. స్వాతంత్ర్యం వచ్చాక దేశానికి ఆయా రంగాల్లో సేవలందించిన ప్రముఖులను మనం గౌరవిస్తూనే ఉన్నాం. ఆ మహానుభావులను మనం సత్కరించుకుంటూనే ఉన్నాం. ఈ క్రమంలోనే దేశానికి గొప్పగా సేవలందించిన ప్రముఖులకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను అందిస్తున్నాం. ఆ పురస్కారం పొందడమంటే మామూలు విషయం కాదు. దేశానికి ఎంతో సేవ చేస్తేనే కానీ ఆ … Read more









