హిందీ కమెడియన్ భారతీ సింగ్ తెలుసా.. నెయ్యి డైట్‌తో 15 కిలోలు తగ్గింది..
అధిక బరువు తగ్గడం అనేది ప్రస్తుత తరుణంలో చాలా మందికి సమస్యగా మారింది. కొందరు అధిక బరువు తగ్గలేకపోతున్నారు. అయితే అలాంటి వారు వినూత్న రీతిలో బరువు తగ్గే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కొందరు సెలబ్రిటీలు ఈ విధంగానే ప్రయత్నిస్తూ బరువు తగ్గుతున్నారు. వారిలో కమెడియన్ భారతీ సింగ్ ఒకరు. తెలుగు ప్రేక్షకులు చాలా మందికి హిందీ కమెడియన్ భారతీ సింగ్ గురించి తెలియదు. కానీ ఆమె కపిల్ శర్మ షోలో పాపులర్. అలాగే డ్యాన్స్ దీవానే … Read more









