భీమ్లా నాయక్ స్టోరీ పవన్ కళ్యాణ్ కంటే ముందు ఏ హీరో దగ్గరికి వెళ్లిందో తెలుసా..?

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, రానా దగ్గుబాటి ముఖ్యపాత్ర పోషించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రంలో నిత్యమీనన్ హీరోయిన్ గా నటించింది. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే రాశారు. సితార ఎంటర్టైన్మెంట్ అధినేత అయిన ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా రీమేక్ … Read more

భీమ్లా నాయక్ లో బిగ్ మిస్టేక్, ఇది కూడా చూసుకోరా గురూజీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలతో పాటు , స్క్రీన్ ప్లే ను అందించారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు భార్యగా నిత్యామీనన్ నటించగా, రానాకు భార్యగా మలయాళం ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన … Read more