దీన్ని మీరు చూసే ఉంటారు.. దీని పేరు ఏమిటో, దీన్ని తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
రామ్ కంద.. రామ కందమూలం.. భూచక్ర గడ్డ.. అని దీన్ని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. చిత్రంలో కనబడుతున్న ఒక పెద్ద దుంగలాంటి చెట్టు కాండాన్ని రామ్ కంద అంటారు. దీన్ని చిరుతిండిగా చాలా ప్రాంతాలలో అమ్ముతారు. ఈ దుంగ మొత్తం కొబ్బరి మొవ్వలా మెత్తగా వుంటుంది. రుచిగా, తియ్యగా కూడా వుంటుంది. రామ్ కంద దుంగను పలుచని పొరలుగా, ముక్కలు కోసి అమ్ముతారు. ఇలా ఒక్కొక్క దుంగ నుండి కొన్ని వేల ముక్కలు కోస్తారు. దీన్ని … Read more









