Bhoo Varaha Swamy : ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే.. ఇల్లు కట్టుకోవాల్సిందే.. భూమి కొనాల్సిందే..!
Bhoo Varaha Swamy : ప్రతి ఒక్కరికి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. కొందరికి ఈ కోరిక తీరితే కొందరికి మాత్రం సొంత ఇల్లు అనేది కళలాగానే ఉంటుంది. మనం ఇల్లు కట్టుకోవాలంటే ఆర్థిక వనరులు అన్ని ఉప్పటికి వాటికి దైవబలం తేడైతేనే మనం ఇల్లు కట్టుకోగలుగుతాము. మన వెంట దైవబలంఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే కళ నెరవేరాలనుకునే వారు భూ వరాహ స్వామి ఆలయాన్ని దర్శించి సంకల్పం చేసుకోవాలి. … Read more









